{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-paathaalu-cheppaalsina-taimlo-prabhutva-badi-teechar-nidra","title_te":"Watch: పాఠాలు చెప్పాల్సిన టైంలో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు! తిట్టిపోస్తున్న జనాలు","section":"తాజా","status_line":"Watch: పాఠాలు చెప్పాల్సిన టైంలో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు! తిట్టిపోస్తున్న జనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53765","date":"2026-08-04T13:04:35.000Z","title_te":"Watch: పాఠాలు చెప్పాల్సిన టైంలో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు! తిట్టిపోస్తున్న జనాలు","body_te":"ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరగతి సమయంలో ఉపాధ్యాయుడు బెంచ్‌పై నిద్రపోతుండగా, విద్యార్థులు గుంపుగా చేరి మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/up-teacher-viral-video-government-school-teacher-allegedly-sleeps-during-class-as-students-watch-mobile-videos-1880768.html"}]}]}