{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-pelli-kosam-ottidi-chesina-priyuraalu-baik-to-eedchukellin","title_te":"Watch: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన ప్రియురాలు.. బైక్‌తో ఈడ్చుకెళ్లిన వ్యక్తి","section":"తాజా","status_line":"Watch: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన ప్రియురాలు.. బైక్‌తో ఈడ్చుకెళ్లిన వ్యక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43632","date":"2026-07-29T12:24:19.000Z","title_te":"Watch: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన ప్రియురాలు.. బైక్‌తో ఈడ్చుకెళ్లిన వ్యక్తి","body_te":"Man drags girlfriend on bike | ఒక వ్యక్తి తన ప్రియురాలిని కలిశాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. అతడు బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ మహిళ అడ్డుకున్నది. ఈ నేపథ్యంలో ఆమె చేతిని గట్టిగా పట్టుకుని బైక్‌తో ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bihar-man-drags-girlfriend-on-bike-after-she-forces-him-to-marry-beaten-by-locals-video-goes-viral-2466770"}]}]}