{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-pillanu-kaapaadukovadaaniki-naagupaamuto-poraadina-talli-k","title_te":"Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..","section":"తాజా","status_line":"Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54815","date":"2026-08-05T06:07:43.000Z","title_te":"Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..","body_te":"పామును చూస్తేనే మనుషుల గుండెలు గుబెలుమంటాయి. అలాంటిది ఒక మూగజీవి తన బిడ్డను కాపాడుకోవడానికి సాక్షాత్తూ కాలనాగుతోనే పోరాటానికి దిగింది. పిల్లను కాపాడుకోవడానికి ఒక తల్లి కోడి చేసిన వీరోచిత పోరాటం స్థానికులను కంటతడి పెట్టించడమే కాకుండా, భయాందోళనకు గురిచేసింది. ఈ కన్నీటి సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో వెలుగు చూసింది. తన పిల్లను కాపాడుకోవటానికి పాముతో పారాడిన తల్లి కోడి చివరకు ఓడిపోయింది. అసలు ఏం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/mother-hen-sacrifices-her-life-fighting-a-cobra-to-save-her-chick-in-heartbreaking-incident-1881118.html"}]}]}