{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-puttina-nimishaanike-daaktar-to-yuddham-imtarnet-nu-oopest","title_te":"Watch: పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో ‘యుద్ధం’.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘లిటిల్ బాహుబలి’ వైరల్ వీడియో!","section":"తాజా","status_line":"Watch: పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో ‘యుద్ధం’.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘లిటిల్ బాహుబలి’ వైరల్ వీడియో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T11:28:32.110Z"},"facts":[],"events":[{"id":"event-35321","date":"2026-07-24T11:25:05.000Z","title_te":"Watch: పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో ‘యుద్ధం’.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘లిటిల్ బాహుబలి’ వైరల్ వీడియో!","body_te":"ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో వీడియోలు దర్శనమిస్తుంటాయి. కానీ, కొన్ని క్లిప్‌లు మాత్రం నెటిజన్ల హృదయాలను తక్షణమే గెలుచుకుంటాయి. సరిగ్గా అలాంటి ఒక క్యూట్ అండ్ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పుట్టిన కొద్ది నిమిషాలకే ఒక పసికందు డాక్టర్‌తో పోట్లాడుతున్నట్లు ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు ఆ పిల్లాడిని ముద్దుగా \"లిటిల్ బాహుబలి\" అని పిలుచుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/newborn-baby-holding-doctor-stethoscope-people-says-child-bahubali-funny-video-goes-viral-1872686.html"}]}]}