{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-railulo-mahilanu-vedhimchina-vyakti-aame-elaa-gunapaatham","title_te":"Watch: రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. ఆమె ఎలా గుణపాఠం చెప్పిందంటే?","section":"తాజా","status_line":"Watch: రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. ఆమె ఎలా గుణపాఠం చెప్పిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23538","date":"2026-07-17T15:11:58.000Z","title_te":"Watch: రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. ఆమె ఎలా గుణపాఠం చెప్పిందంటే?","body_te":"man harasses woman on train | రైలులో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. అయితే ఆమె మౌనంగా ఉండలేదు. అతడికి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వ్యక్తి ముఖానికి మేకప్‌, పెదవులకు లిప్‌స్టిక్ పెట్టడంతో పాటు అతడి చేతులకు గాజులు తొడిగింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtra-man-harasses-woman-on-train-she-teaches-him-a-lesson-video-goes-viral-2454242"}]}]}