{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-raitula-nirasana-samdarbhamgaa-dhairyamgaa-bassu-mumdu-nil","title_te":"Watch: రైతుల నిరసన సందర్భంగా.. ధైర్యంగా బస్సు ముందు నిల్చొన్న మహిళా పోలీస్","section":"తాజా","status_line":"Watch: రైతుల నిరసన సందర్భంగా.. ధైర్యంగా బస్సు ముందు నిల్చొన్న మహిళా పోలీస్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45475","date":"2026-07-30T13:37:13.000Z","title_te":"Watch: రైతుల నిరసన సందర్భంగా.. ధైర్యంగా బస్సు ముందు నిల్చొన్న మహిళా పోలీస్","body_te":"Lady Singham | రైతుల నిరసన సందర్భంగా వారు తోస్తున్న బస్సు ముందు ఒక మహిళా పోలీస్‌ అధికారిణి ధైర్యంగా నిల్చున్నారు. ఆ లేడీ సింగం తెగువ చూసి రైతులు వెనుకడుగు వేశారు. బస్సును ముందుకు తోయడాన్ని ఆపివేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/did-my-duty-wasnt-scared-bhopals-lady-singham-who-stood-in-front-of-moving-bus-during-farmers-protest-2467973"}]}]}