{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-skool-ku-vellemduku-pramaadakaramgaa-dyaam-daatutunna-vidy","title_te":"Watch: స్కూల్‌కు వెళ్లేందుకు ప్రమాదకరంగా డ్యామ్‌ దాటుతున్న విద్యార్థులు.. ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందన","section":"తాజా","status_line":"Watch: స్కూల్‌కు వెళ్లేందుకు ప్రమాదకరంగా డ్యామ్‌ దాటుతున్న విద్యార్థులు.. ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58847","date":"2026-08-07T12:39:36.000Z","title_te":"Watch: స్కూల్‌కు వెళ్లేందుకు ప్రమాదకరంగా డ్యామ్‌ దాటుతున్న విద్యార్థులు.. ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందన","body_te":"students risk lives crossing dam | కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు పెద్ద సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి డ్యామ్‌ స్థంభాలపై నుంచి దూకుతున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) దీనిపై స్పందించింది. ప్రభుత్వానికి నోటీస్‌ జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/students-risk-lives-by-dangerously-crossing-dam-pillers-to-go-to-school-human-rights-body-raps-madhya-pradesh-govt-2476395"}]}]}