{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-soodi-pasuvulapai-paisaachika-daadi-garbhamto-unna-gedela","title_te":"Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు","section":"తాజా","status_line":"Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20806","date":"2026-07-16T05:37:23.000Z","title_te":"Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు","body_te":"తూర్పుగోదావరి జిల్లాలె దారుణం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం సూరాపురంలో గుర్తుతెలియని దుండగులు గర్భంతో ఉన్న రెండు గేదెల కాళ్లను నరికి అమానుషానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఒక గేదె మృతి చెందగా, మరో గేదె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో పాడి రైతు కన్నీరుమున్నీరవుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/brutal-animal-cruelty-incident-shocks-nidadavole-mandal-in-east-godavari-1866533.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxNeEY2cG9VUkhwamxSMWNQajRYRUxzc1pWcHViTmNKV1REYWZQOXJkOGh1MkRRdjhUbUtPUU9tUlRVNGl6Z1pBNEtxT2Z2RG9jUFN2T1p2UE9ZMGE1NDl2U09WZmVsMmotOU00dDhqZ1ZiV0NEVjNESjY1REI3MzlFZ3JrdWFWZnRIMF81WnhGM2ZvLUNFRXd3TmR6dlN1YXVSTWdZN1FqaDVHcl92WXRGWjhRMVJoUlFnTVpIV0lFM3FRNHk10gHEAUFVX3lxTE14RjZwb1VSSHBqbFIxY1BqNFhFTHNzWlZwdWJOY0pXVERhZlA5cmQ4aHUyRFF2OFRtS09RT21SVFU0aXpnWkE0S3FPZnZEb2NQU3ZPWnZQT1kwYTU0OXZTT1ZmZWwyai05TTR0OGpnVmJXQ0RWM0RKNjVEQjczOUVncmt1YVZmdEgwXzVaeEYzZm8tQ0VFd3dOZHp2U3VhdVJNZ1k3UWpoNUdyX3ZZdEZaOFExUmhSUWdNWkhXSUUzcVE0eTU?oc=5"}]}]}