{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-sreelamkalo-baarbar-shaap-terichina-siraaj-trimmar-pattuku","title_te":"Watch: శ్రీలంకలో బార్బర్ షాప్ తెరిచిన సిరాజ్.. ట్రిమ్మర్ పట్టుకుని సర్ఫరాజ్ వెంటపడ్డ వైనం","section":"తాజా","status_line":"Watch: శ్రీలంకలో బార్బర్ షాప్ తెరిచిన సిరాజ్.. ట్రిమ్మర్ పట్టుకుని సర్ఫరాజ్ వెంటపడ్డ వైనం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66785","date":"2026-08-12T10:57:17.000Z","title_te":"Watch: శ్రీలంకలో బార్బర్ షాప్ తెరిచిన సిరాజ్.. ట్రిమ్మర్ పట్టుకుని సర్ఫరాజ్ వెంటపడ్డ వైనం","body_te":"Watch: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. సర్ఫరాజ్ ఖాన్‌కు పేసర్ మహమ్మద్ సిరాజ్ హెయిర్‌కట్ చేసేందుకు ప్రయత్నించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సెలూన్‌లో సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లతో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/fun-times-before-galle-test-mohammed-siraj-turns-stylist-for-sarfaraz-khan-in-sri-lanka-video-viral-1886455.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7wFBVV95cUxQLXpkY2JEbzR5c0otZkNNTUJNVjl3dGRNNko0N3M0ZngwZmVOMGdsSjNXUDdrY2M1ME9rdUNtVTd6ZDhiYkExWlRSTDZYSTVmeG03c2pmQmdfVVRFOVZUaC1KMHhubTdPZ3hhME9LenpUcVFyR0hEOG13WUhLSzR4RkJtd2JINmVoSTFMd1FxQldOLUhxWld0bkwtTzhxVWR4SEJaNzdMbWxlckE1M0NvVU1GXzhLNHdIV1luTUw2Z20wd1o2QlhNWWt3Z2tENTdSTEJXR21fVDg1VGFXUWI5RlBScGREUXRsbEM5Ulk5RdIB7wFBVV95cUxQLXpkY2JEbzR5c0otZkNNTUJNVjl3dGRNNko0N3M0ZngwZmVOMGdsSjNXUDdrY2M1ME9rdUNtVTd6ZDhiYkExWlRSTDZYSTVmeG03c2pmQmdfVVRFOVZUaC1KMHhubTdPZ3hhME9LenpUcVFyR0hEOG13WUhLSzR4RkJtd2JINmVoSTFMd1FxQldOLUhxWld0bkwtTzhxVWR4SEJaNzdMbWxlckE1M0NvVU1GXzhLNHdIV1luTUw2Z20wd1o2QlhNWWt3Z2tENTdSTEJXR21fVDg1VGFXUWI5RlBScGREUXRsbEM5Ulk5RQ?oc=5"}]}]}