{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-sveet-shaapupai-adhikaarulu-raid-kaltee-sveet-tinemduku-ya","title_te":"Watch: స్వీట్‌ షాపుపై అధికారులు రైడ్‌.. కల్తీ స్వీట్‌ తినేందుకు యజమాని నిరాకరణ","section":"తాజా","status_line":"Watch: స్వీట్‌ షాపుపై అధికారులు రైడ్‌.. కల్తీ స్వీట్‌ తినేందుకు యజమాని నిరాకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83359","date":"2026-08-22T10:56:31.000Z","title_te":"Watch: స్వీట్‌ షాపుపై అధికారులు రైడ్‌.. కల్తీ స్వీట్‌ తినేందుకు యజమాని నిరాకరణ","body_te":"UP sweet shop owner | ఒక స్వీట్‌ షాపులో కల్తీ, నాసిరకం స్వీట్లు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆ షాపుపై రైడ్‌ చేశారు. కల్తీ, నాసిరకం స్వీట్లను గుర్తించారు. ఒక స్వీట్‌ను తినమని షాపు యజమానిని పోలీస్‌ అధికారి కోరగా అతడు నిరాకరించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sweet-shop-owner-asked-to-eat-his-own-adulterated-sweets-refuses-during-raid-in-uttar-pradesh-video-goes-viral-2491139"}]}]}