{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-talli-premaku-raktasambamdhame-avasaram-ledu-amdari-hruday","title_te":"Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం","section":"తాజా","status_line":"Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69007","date":"2026-08-13T14:30:23.000Z","title_te":"Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం","body_te":"Viral Video: సోషల్ మీడియాలో ఓ హృద్యమైన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఆడ కుక్క.. చిన్న దూడకు పాలు ఇస్తున్న దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ రెండు జంతువుల మధ్య కనిపిస్తున్న ఆప్యాయత ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/female-dog-was-seen-feeding-cow-calf-emotional-video-goes-viral-1887367.html"}]}]}