{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-tiramgaa-yaatralo-paalgonemduku-jaarkhamd-vidyaarthi-neta","title_te":"Watch: తిరంగా యాత్రలో పాల్గొనేందుకు జార్ఖండ్‌ విద్యార్థి నేత యత్నం.. ఆసుపత్రిలోకి లాక్కెళ్లిన పోలీసులు","section":"తాజా","status_line":"Watch: తిరంగా యాత్రలో పాల్గొనేందుకు జార్ఖండ్‌ విద్యార్థి నేత యత్నం.. ఆసుపత్రిలోకి లాక్కెళ్లిన పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71897","date":"2026-08-15T10:48:50.000Z","title_te":"Watch: తిరంగా యాత్రలో పాల్గొనేందుకు జార్ఖండ్‌ విద్యార్థి నేత యత్నం.. ఆసుపత్రిలోకి లాక్కెళ్లిన పోలీసులు","body_te":"Jharkhand Students Protest | గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్‌ విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. రాంచీలోని ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలోని బెడ్‌ వద్దకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jharkhand-student-activist-stopped-from-joining-tiranga-yatra-dragged-into-hospital-2484243"}]}]}