{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-traans-port-vyaan-numchi-jaarina-inupa-kaddeelu-tarvaata-e","title_te":"Watch: ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్‌ నుంచి జారిన ఇనుప కడ్డీలు.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్‌ నుంచి జారిన ఇనుప కడ్డీలు.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83164","date":"2026-08-22T10:06:30.000Z","title_te":"Watch: ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్‌ నుంచి జారిన ఇనుప కడ్డీలు.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"iron rods fall on biker | ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్‌పై తరలిస్తున్న ఇనుప రాడ్లు ముందున్న బైకర్‌పై పడ్డాయి. ఆ కడ్డీలు అతడి శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో అతడు మరణించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ అనూహ్య ప్రమాద ఘటన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/biker-killed-after-iron-rods-fall-from-pickup-van-pierce-him-in-kerala-video-goes-viral-2491104"}]}]}