{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-tupaakulu-vadili-phyaashan-ryaamp-pai-merisina-maajee-mahi","title_te":"Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్‌ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్‌","section":"తాజా","status_line":"Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్‌ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68455","date":"2026-08-13T10:02:42.000Z","title_te":"Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్‌ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్‌","body_te":"సాధారణంగా మావోయిస్టు లేదా నక్సలైట్ అనే పదం వినగానే దట్టమైన అడవులు, చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు కలిగిన పోరాట యోధుల చిత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గురువారం కనిపించిన దృశ్యాలు ఆ పాత భావనను పూర్తిగా తుడిచిపెట్టాయి. ఒకప్పుడు బస్తర్ అడవులను ఏలిన మాజీ మహిళా నక్సలైట్లు ఇప్పుడు సమాజ మూలస్రవంతిలో కలసిపోయి, మోడల్స్‌లా మారిన అరుదైన ఘట్టం ఇక్కడ ఆవిష్కృతమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/former-women-maoists-turn-models-in-chhattisgarh-walk-the-ramp-in-a-powerful-journey-from-guns-to-empowerment-1887155.html"}]}]}