{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-vaahanam-aapinamduku-traaphik-polees-pai-jedeees-neta-daad","title_te":"Watch: వాహనం ఆపినందుకు.. ట్రాఫిక్‌ పోలీస్‌పై జేడీఎస్‌ నేత దాడి","section":"తాజా","status_line":"Watch: వాహనం ఆపినందుకు.. ట్రాఫిక్‌ పోలీస్‌పై జేడీఎస్‌ నేత దాడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74864","date":"2026-08-17T09:50:56.000Z","title_te":"Watch: వాహనం ఆపినందుకు.. ట్రాఫిక్‌ పోలీస్‌పై జేడీఎస్‌ నేత దాడి","body_te":"JDS Leader Attacks Traffic Cop | ట్రాఫిక్‌ తనిఖీ సందర్భంగా వాహనం ఆపినందుకు జేడీఎస్‌ నేత రెచ్చిపోయారు. ట్రాఫిక్‌ పోలీస్‌పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ జేడీఎస్‌ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/on-camera-jds-leader-grabs-traffic-cop-by-collar-tries-to-kick-him-in-bengaluru-video-goes-viral-2486080"}]}]}