{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-vaammo-imta-pedda-bamdaraayi-bassunu-dheekottina-bhayaanak","title_te":"Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం","section":"తాజా","status_line":"Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67065","date":"2026-08-12T13:11:47.000Z","title_te":"Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం","body_te":"కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాయి దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపాల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైరల్ వీడియోకు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం, తేదీ, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇప్పటివరకు స్పష్టత లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/nepal-bus-accident-massive-rock-hits-bus-shocking-video-goes-viral-1886574.html"}]}]}