{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-vaav-addiripoye-luk-kotta-vamde-bhaarat-sleepar-phast-esee","title_te":"Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?","section":"తాజా","status_line":"Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41631","date":"2026-07-28T10:14:41.000Z","title_te":"Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?","body_te":"Vande Bharat Sleeper: ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ఫస్ట్ ఏసీ కోచ్‌ లగ్జరీ మేకోవర్‌తో అద్దిరిపోతోంది. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే ఇంటీరియర్స్, విశాలమైన కేబిన్లు, ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ కోచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి ప్రయాణాలకు సరికొత్త అనుభూతిని అందించనున్న ఈ వందే భారత్ స్లీపర్‌పై ప్రయాణికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు సేవలు త్వరలోన ప్రారంభంకానున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/vande-bharat-sleeper-mumbai-bengaluru-first-ac-coach-looks-like-a-luxury-hotel-on-wheels-1875418.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxNM3B3RjBTYm9nd3dwMjU0dVpaOHREZFJ2clh5UXpNMFlaYTVwcW50VnRlUHpvUlpQR2U5TzhIR0c1RjRFb3ZWRmxnQldIOWdsaDh1dUhUdFFzckpLdi1ueXE0NURZQWNXZXkySUVYVGlJZGE5eE5oaTJPcm1vQTJNT2YzbnE0U3M1VkpQQ1NCbG1pTkh5UGNoYjhJUVhCWWpZR1pPTVB4TXBBZ2l6eGNGWkcwcEVPRUdRQTQ1Skp3VzVxbERUTjlkQmhiNG55dE5QN2fSAdIBQVVfeXFMTTNwd0YwU2JvZ3d3cDI1NHVaWjh0RGRSdnJYeVF6TTBZWmE1cHFudFZ0ZVB6b1JaUEdlOU84SEdHNUY0RW92VkZsZ0JXSDlnbGg4dXVIVHRRc3JKS3YtbnlxNDVEWUFjV2V5MklFWFRpSWRhOXhOaGkyT3Jtb0EyTU9mM25xNFNzNVZKUENTQmxtaU5IeVBjaGI4SVFYQllqWUdaT01QeE1wQWdpenhjRlpHMHBFT0VHUUE0NUpKd1c1cWxEVE45ZEJoYjRueXROUDdn?oc=5"}]}]}