{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-varalakshmi-vratam-vela-viraboosina-brahma-kamalaalu-kaaki","title_te":"Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!","section":"తాజా","status_line":"Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T07:16:45.709Z"},"facts":[],"events":[{"id":"event-82657","date":"2026-08-22T05:36:48.000Z","title_te":"Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!","body_te":"సాధారణంగా బ్రహ్మ కమలాలు హిమాలయాల్లో పూస్తాయి. జనాలు వీటిని ఎక్కవగా సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పవిత్రమైన అరుదైన పుష్పాలు కాకినాడ జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. శంఖవరానికి చెందిన ఓ ఫ్యామిలీ నాటిని మొక్కకు సరిగ్గా శ్రావణ మాసంలోనే పూలు వికసించడంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/seven-brahma-kamal-buds-on-a-single-plant-bring-joy-to-kakinada-family-during-sravana-masam-1893748.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxOclBCaXBnLXVoUnB0MUN1eGxWS1ozM3BZWTRCM01fR1poYngwVV83TjZBbnFfdGpLaktMQ2VUVFd1YUZ2ZU5Eb1JBYnYzUHMtdU1TTWhMWkNSb21Gdm54bkR2YkwwR0VCNENkbmFGQXltMzA0MVEzZnpvR2NfMUpPLWx4c0Q4T1ZYOEpBemlKaXA1anBPOERpc0Fya0xqNzhqQllrWGg2NDNRSXdVRUF3RU4wZUNnQTlsVXVNOVEyeWdRSEVCaFdBMVo4MHNmWUtmYVFpdmhJREHSAd4BQVVfeXFMTV9MTXU3eVpENVJOWkl4MXp0TjRDVG5HTEJXdDVHTk5VY0hwRE9jUWJZMFpVT0I1LUltMld3V3h4dlYwbFo3U0lBN3VoVFY2Tl8xeTlYWlRpSTBJcXBydUJraFFzUDlmUGtycmRUbmcwaHpqTXBKTER5S09CdjFSRjhqcm1OMlJiZEZYUUFmZHVaQkRIVm5nN2FPUF9BdDRhSHJxa3ROU2ptOVo4Mm4wUWx2aHFwWjcxY3R1dlY0SnNma3J5ZC15TVNxOHk1UUJvYV9Gemhud2tqcDZYWTlR?oc=5"}]}]}