{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-vegamgaa-doosukuva-vastunna-railu-pattaalapai-chikkukunna","title_te":"Watch: వేగంగా దూసుకువ వస్తున్న రైలు.. పట్టాలపై చిక్కుకున్న ఎద్దు.. లోకో పైలట్ చేసిన పనికి సెల్యూట్!","section":"తాజా","status_line":"Watch: వేగంగా దూసుకువ వస్తున్న రైలు.. పట్టాలపై చిక్కుకున్న ఎద్దు.. లోకో పైలట్ చేసిన పనికి సెల్యూట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T08:00:52.832Z"},"facts":[],"events":[{"id":"event-46590","date":"2026-07-31T07:10:03.000Z","title_te":"Watch: వేగంగా దూసుకువ వస్తున్న రైలు.. పట్టాలపై చిక్కుకున్న ఎద్దు.. లోకో పైలట్ చేసిన పనికి సెల్యూట్!","body_te":"సోషల్ మీడియాలో ప్రస్తుతం మానవత్వాన్ని ప్రతిబింబించే ఓ వీడియో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. ఓ మూగజీవి ప్రాణాన్ని కాపాడేందుకు లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సమయపాలన కంటే ప్రాణ రక్షణ ముఖ్యమని చాటిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/loco-pilot-stops-train-to-save-bull-life-stuck-on-rail-tracks-humanity-video-goes-viral-1877440.html"}]}]}