{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-video-mumbailo-tilak-varma-samdadi-amrutaa-phadnavees-to-b","title_te":"Watch Video : ముంబైలో తిలక్ వర్మ సందడి.. అమృతా ఫడ్నవీస్‌తో భేటీకి కారణం అదేనా ?","section":"తాజా","status_line":"Watch Video : ముంబైలో తిలక్ వర్మ సందడి.. అమృతా ఫడ్నవీస్‌తో భేటీకి కారణం అదేనా ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-56879","date":"2026-08-06T10:49:41.000Z","title_te":"Watch Video : ముంబైలో తిలక్ వర్మ సందడి.. అమృతా ఫడ్నవీస్‌తో భేటీకి కారణం అదేనా ?","body_te":"Watch Video : జింబాబ్వే పర్యటన ముగించుకుని ముంబై చేరుకున్న టీమిండియా యువ స్టార్ తిలక్ వర్మ, అమృతా ఫడ్నవీస్‌ను ప్రత్యేక కార్యక్రమంలో కలిశారు. ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్ భవిష్యత్ కెప్టెన్‌గా తిలక్ వర్మపై జరుగుతున్న ప్రచారం కూడా ఆసక్తి రేపుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/tilak-varma-meets-amruta-fadnavis-viral-video-takes-social-media-by-storm-1882062.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxNSjBoWi11THNJQTZ4RkJ6UTVLS0FKZzFRLXg3YjJibWd1ZUVnMUIzV0Q5Q3VlVlk4N2g4QWVQenRxYVZYZFdGMk9OZmRFMEdqS1dkMFlQMTVaaEdHX09xNFlFVFFqNXpab2lSLTJnNFBVNElaMUJnLTBGUXE0b3pQTlFNTE1MX29BT2JDVmtkRjRzS2RwVnFqemt1UDJESjZFSV9xTldQeE1rMWdJS29Ea08wX0l5eDcxOXJnbzJ2LUtWV0pBZjFkblc4UzDSAcwBQVVfeXFMTUowaFotdUxzSUE2eEZCelE1S0tBSmcxUS14N2IyYm1ndWVFZzFCM1dEOUN1ZVZZODdoOEFlUHp0cWFWWGRXRjJPTmZkRTBHaktXZDBZUDE1WmhHR19PcTRZRVRRajV6Wm9pUi0yZzRQVTRJWjFCZy0wRlFxNG96UE5RTUxNTF9vQU9iQ1ZrZEY0c0tkcFZxanprdVAyREo2RUlfcU5XUHhNazFnSUtvRGtPMF9JeXg3MTlyZ28ydi1LVldKQWYxZG5XOFMw?oc=5"}]}]}