{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-vidoe-silimdar-teeddaamani-vellina-delivaree-baay-kanipimc","title_te":"Watch Vidoe: సిలిండర్‌ తీద్దామని వెళ్లిన డెలివరీ బాయ్.. కనిపించిది చూసి పరుగో పరుగు!","section":"తాజా","status_line":"Watch Vidoe: సిలిండర్‌ తీద్దామని వెళ్లిన డెలివరీ బాయ్.. కనిపించిది చూసి పరుగో పరుగు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T05:31:30.869Z"},"facts":[],"events":[{"id":"event-24309","date":"2026-07-18T05:30:28.000Z","title_te":"Watch Vidoe: సిలిండర్‌ తీద్దామని వెళ్లిన డెలివరీ బాయ్.. కనిపించిది చూసి పరుగో పరుగు!","body_te":"అదో గ్యాస్ గోడౌన్.. సిలిండర్లన్ని కుప్పలుగా పేర్చి ఉన్నాయి.. రోజు మాదిరిగానే గ్యాస్ డెలివరీ బాయ్స్ అక్కడకు చేరుకున్నారు.. ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరుగా గ్యాస్ సిలిండర్లో తీసుకొని డెలివరీకి వెళ్తున్నారు. ఈ క్రమంలోని సిండర్‌ తీస్తున్న ఓ యువకుడికి గుండెలు అదిరే దృశ్యం కనిపించింది. అది చూసిన యువకుడు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసి.. అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/watch-huge-6-foot-rat-snake-caught-at-vizag-gas-godown-sparks-panic-1868022.html"}]}]}