{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weather-report-rutupavana-droni-ephekt-teluguraashtraallo-mamgal","title_te":"Weather Report: రుతుపవన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో మంగళ, బుధవారల్లో వాతావరణ ఎలా ఉండబోతుందంటే?","section":"తాజా","status_line":"Weather Report: రుతుపవన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో మంగళ, బుధవారల్లో వాతావరణ ఎలా ఉండబోతుందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51909","date":"2026-08-03T12:45:49.000Z","title_te":"Weather Report: రుతుపవన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో మంగళ, బుధవారల్లో వాతావరణ ఎలా ఉండబోతుందంటే?","body_te":"తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/heavy-rainfall-alert-imd-issues-orange-and-yellow-warnings-for-ap-and-telangana-for-next-3-days-1879992.html"}]}]}