{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weekly-astrology-ee-raasi-vaaru-aapheesulo-satruvulato-jaagratta","title_te":"Weekly Astrology: ఈ రాశి వారు ఆఫీసులో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.. వీరికి ప్రమోషన్ ఖాయం!","section":"తాజా","status_line":"Weekly Astrology: ఈ రాశి వారు ఆఫీసులో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.. వీరికి ప్రమోషన్ ఖాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51596","date":"2026-08-03T08:59:53.000Z","title_te":"Weekly Astrology: ఈ రాశి వారు ఆఫీసులో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.. వీరికి ప్రమోషన్ ఖాయం!","body_te":"కాల చక్రంలో మరొక నూతన వారం ప్రారంభమైంది. ఆగస్టు 3, 2026 నుండి ఆగస్టు 9, 2026 వరకు జరిగే గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ రాశుల వారు కింది విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/weekly-horoscope-august-3-to-august-9-2026-details-in-telugu-1879838.html"}]}]}