{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weekly-horoscope-ee-vaaram-pelli-sambamdham-talupu-tattochchu-aa","title_te":"Weekly Horoscope: ఈ వారం పెళ్లి సంబంధం తలుపు తట్టొచ్చు!.. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసా?","section":"తాజా","status_line":"Weekly Horoscope: ఈ వారం పెళ్లి సంబంధం తలుపు తట్టొచ్చు!.. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74729","date":"2026-08-17T07:25:39.000Z","title_te":"Weekly Horoscope: ఈ వారం పెళ్లి సంబంధం తలుపు తట్టొచ్చు!.. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసా?","body_te":"ఆగస్టు 17 నుంచి 23 వరకు వారఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. మరి ఆ రెండు లక్కీ రాశులు ఏవో చూద్దాం. దాంతో పాటు ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/marriage-offer-for-two-zodiac-signs-details-in-telugu-1890060.html"}]}]}