{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weight-loss-56-rojullo-9-kejeelu-dain-tana-veyit-laas-seekret-ri","title_te":"Weight Loss: 56 రోజుల్లో 9 కేజీలు డైన్.. తన వెయిట్‌ లాస్ సీక్రెట్ రివీల్ చేసిన ఫేమస్ ఇన్‌ప్లూయెన్సర్!","section":"తాజా","status_line":"Weight Loss: 56 రోజుల్లో 9 కేజీలు డైన్.. తన వెయిట్‌ లాస్ సీక్రెట్ రివీల్ చేసిన ఫేమస్ ఇన్‌ప్లూయెన్సర్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81417","date":"2026-08-21T08:15:53.000Z","title_te":"Weight Loss: 56 రోజుల్లో 9 కేజీలు డైన్.. తన వెయిట్‌ లాస్ సీక్రెట్ రివీల్ చేసిన ఫేమస్ ఇన్‌ప్లూయెన్సర్!","body_te":"ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గాలని స్లిమ్‌గా కనిపించాలని అనుకుంటున్నారు.అందుకోసం జిమ్‌కు వెళ్లడం డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. కానీ సరైన శిక్షణ లేక చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వారి ఫలితాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారికోసమే కేవలం 2 నెలల్లోనే 9 కేజీల బరువు తగ్గిన ఓ ఇన్‌ప్లూయెన్సర్ తన డైట్ సీక్రెన్‌ పంచుకుంది. ఆదేంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-tanya-singh-lost-9-kg-in-56-days-daily-diet-and-workout-routine-revealed-1893147.html"}]}]}