{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weight-loss-ba-ruvu-ta-gge-pra-naalikalo-chaalaa-mamdi-chese-por","title_te":"Weight Loss | బ‌రువు త‌గ్గే ప్ర‌ణాళికలో చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే..","section":"తాజా","status_line":"Weight Loss | బ‌రువు త‌గ్గే ప్ర‌ణాళికలో చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T04:44:38.620Z"},"facts":[],"events":[{"id":"event-9848","date":"2026-07-10T04:37:31.000Z","title_te":"Weight Loss | బ‌రువు త‌గ్గే ప్ర‌ణాళికలో చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే..","body_te":"బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కేలరీలు లెక్కపెట్టడం వంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తూకంలో ఎలాంటి మార్పు కనిపించకపోతే నిరాశ కలగడం సహజం. అయితే ఇందుకు చాలా సందర్భాల్లో చాలా మందికి తెలియకుండానే చేస్తున్న కొన్ని చిన్న పొరపాట్లే కారణమవుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-say-most-people-will-do-these-mistakes-during-their-weight-loss-journey-2446713"}]}]}