{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weight-loss-jim-ki-vellaalsina-pane-ledu-ee-simpul-trik-to-baruv","title_te":"Weight Loss: జిమ్‌కి వెళ్లాల్సిన పనే లేదు..! ఈ సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గడం చాలా ఈజీ","section":"తాజా","status_line":"Weight Loss: జిమ్‌కి వెళ్లాల్సిన పనే లేదు..! ఈ సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గడం చాలా ఈజీ","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28272","date":"2026-07-20T11:06:21.000Z","title_te":"Weight Loss: జిమ్‌కి వెళ్లాల్సిన పనే లేదు..! ఈ సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గడం చాలా ఈజీ","body_te":"Weight Loss Tips: ఊబకాయం తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, తీవ్రమైన వ్యాయామం, ఫాస్టింగ్ తప్పనిసరి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కేవలం రెండు చిన్న అలవాట్లను మార్చుకుంటే మీ శరీరంలో మ్యాజిక్ జరుగుతుంది. ఇలా రోజుకు 600–800 కేలరీలు తగ్గించగలిగితే ఏడాదిలో గణనీయంగా బరువు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/weight-loss-tips-change-these-2-eating-habits-to-lose-up-to-20-kg-naturally-1869740.html"}]}]}