{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"weight-loss-secrets-baruvu-taggadam-bhaaram-anukumtunnaaraa-ee-c","title_te":"Weight Loss Secrets: బరువు తగ్గడం భారం అనుకుంటున్నారా?.. ఈ చిన్న మార్పులతో ఈజీగా పొట్ట కొవ్వుకు చెక్ పెట్టండి!","section":"తాజా","status_line":"Weight Loss Secrets: బరువు తగ్గడం భారం అనుకుంటున్నారా?.. ఈ చిన్న మార్పులతో ఈజీగా పొట్ట కొవ్వుకు చెక్ పెట్టండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43546","date":"2026-07-29T10:54:44.000Z","title_te":"Weight Loss Secrets: బరువు తగ్గడం భారం అనుకుంటున్నారా?.. ఈ చిన్న మార్పులతో ఈజీగా పొట్ట కొవ్వుకు చెక్ పెట్టండి!","body_te":"ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం అధిక మానసిక ఒత్తిడి వల్ల నేటి కాలంలో మెజారిటీ ప్రజలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య 'అధిక బరువు'. పెరుగుతున్న పొట్ట కొవ్వును, బరువును తగ్గించుకోవడానికి చాలామంది కఠినమైన డైటింగ్‌లు చేయడం, గంటల తరబడి క్రమశిక్షణ లేకుండా జిమ్‌లలో కష్టపడటం లేదా త్వరిత ఫలితాల కోసం షార్ట్‌కట్ పద్ధతులు వెతకడం చేస్తుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/weight-loss-healthy-habits-details-in-telugu-1876071.html"}]}]}