{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"west-bengal-hotal-lo-bhaaree-agnipramaadam-aiduguru-sajeeva-daha","title_te":"West Bengal | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం.. మరికొందరికి గాయాలు","section":"తాజా","status_line":"West Bengal | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం.. మరికొందరికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-75033","date":"2026-08-17T10:09:11.000Z","title_te":"West Bengal | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం.. మరికొందరికి గాయాలు","body_te":"West Bengal : పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక హోటల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగాల్, బీర్భూమ్ జిల్లా, తారాపీట్‌లోని ఒక హోటల్‌లో సోమవారం వేకువజామున జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/five-pilgrims-charred-to-death-as-massive-fire-breaks-out-at-hotel-in-tarapith-in-west-bengals-birbhum-district-2486079"}]}]}