{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"whatsapp-age-restrictions-big-shaakimg-nyoos-vaatsaap-lo-ika-vay","title_te":"Whatsapp Age Restrictions : బిగ్ షాకింగ్ న్యూస్.. వాట్సాప్‌లో ఇక వయసు చెప్పాల్సిందేనా? కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో టెన్షన్!","section":"తాజా","status_line":"Whatsapp Age Restrictions : బిగ్ షాకింగ్ న్యూస్.. వాట్సాప్‌లో ఇక వయసు చెప్పాల్సిందేనా? కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో టెన్షన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-50012","date":"2026-08-02T09:19:22.000Z","title_te":"Whatsapp Age Restrictions : బిగ్ షాకింగ్ న్యూస్.. వాట్సాప్‌లో ఇక వయసు చెప్పాల్సిందేనా? కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో టెన్షన్!","body_te":"Whatsapp Age Restrictions : వాట్సాప్ యూజర్ల కోసం త్వరలో వయస్సు ఆధారిత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. భారతీయ వాట్సాప్ యూజర్లలో చాలామందికి ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవాలంటూ కొత్త ప్రాంప్ట్ కనిపిస్తుందని అంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/is-whatsapp-going-to-introduce-age-restrictions-new-prompt-fuels-speculation-sh-1117460.html"}]}]}