{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"whatsapp-hack-ee-4-settimg-lu-enebul-cheyakapote-mee-vaatsaap-hy","title_te":"WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..!","section":"తాజా","status_line":"WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31831","date":"2026-07-22T10:48:44.000Z","title_te":"WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..!","body_te":"WhatsApp Hack: ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాల పద్ధతులు రోజురోజుకీ మరింత అధునాతనంగా మారుతున్నాయి. అయితే, పాస్‌కీ, రికవరీ ఇమెయిల్, టూ-స్టెప్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి భద్రతా ఫీచర్లను ఎనేబుల్ చేయడం ద్వారా వాట్సాప్ హ్యాక్ అయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/technology-photos/tech-tips-whatsapp-hack-alert-enable-these-4-security-settings-to-keep-your-account-safe-1871195.html"}]}]}