{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"whatsapp-users-alert-ikapai-vaatsaap-vaadaalamte-ej-ditails-chep","title_te":"WhatsApp Users Alert: ఇకపై వాట్సాప్ వాడాలంటే ఏజ్ డిటైల్స్ చెప్పాల్సిందేనా? వచ్చేసింది కొత్త నోటిఫికేషన్!","section":"తాజా","status_line":"WhatsApp Users Alert: ఇకపై వాట్సాప్ వాడాలంటే ఏజ్ డిటైల్స్ చెప్పాల్సిందేనా? వచ్చేసింది కొత్త నోటిఫికేషన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-50022","date":"2026-08-02T09:26:24.000Z","title_te":"WhatsApp Users Alert: ఇకపై వాట్సాప్ వాడాలంటే ఏజ్ డిటైల్స్ చెప్పాల్సిందేనా? వచ్చేసింది కొత్త నోటిఫికేషన్!","body_te":"WhatsApp Users Alert: కొంతమంది భారతీయ వినియోగదారులకు వాట్సాప్ హోమ్ స్క్రీన్‌లోని వారి చాట్‌ల పైన, పుట్టిన తేదీని జోడించమని కోరుతూ ఒక నోటిఫికేషన్ కనిపిస్తోంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అడుగుతున్నారని చెబుతున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/whatsapp-users-alert-now-you-have-to-provide-age-information-to-use-whatsapp-getting-notifications-tips-and-tricks-1879075.html"}]}]}