{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"whatsapp-vaatsap-lo-aadhaar-paan-byaamk-stet-memt-pamputunnaaraa","title_te":"WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..","section":"తాజా","status_line":"WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74459","date":"2026-08-17T04:03:35.000Z","title_te":"WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..","body_te":"వాట్సప్‌లో ఆధార్చ, పాన్ లాంటి వ్యక్తిగత డాక్యుమెంట్లను పంపుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మీ సమాచారం మొత్తం లీక్ కావొచ్చు. మీ డేటాతో మోసాలకు పాల్పడవచ్చు. అందుకే వాట్సప్‌లో వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/whatsapp-alert-never-share-aadhaar-pan-or-bank-statements-without-checking-these-safety-risks-1889935.html"}]}]}