{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"whatsapp-vaatsap-lo-maro-adiripoye-pheechar-idi-maamulugaa-ledu","title_te":"WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ","section":"తాజా","status_line":"WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47107","date":"2026-07-31T13:00:54.000Z","title_te":"WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ","body_te":"వాట్సప్ మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇక నుంచి వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా వాయిస్, వీడియో కాల్స్ మాాట్లాడుకోవచ్చు. ఇప్పటివరకు యాప్ ద్వారా మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు వెబ్ వెర్షన్లో కూడా ప్రవేశపెట్టింది మెటా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/whatsapp-introduces-browser-based-voice-and-video-calling-no-desktop-app-required-1877750.html"}]}]}