{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"whatsapp-vaatsap-vaadaalamte-det-aaph-bart-emtar-cheyaalaa-maro","title_te":"WhatsApp: వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా..? మరో ఫీచర్ తీసుకొస్తున్న మెటా..","section":"తాజా","status_line":"WhatsApp: వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా..? మరో ఫీచర్ తీసుకొస్తున్న మెటా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T12:00:15.985Z"},"facts":[],"events":[{"id":"event-58720","date":"2026-08-07T10:55:32.000Z","title_te":"WhatsApp: వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా..? మరో ఫీచర్ తీసుకొస్తున్న మెటా..","body_te":"వాట్సప్‌లో త్వరలో మరో ఫీచర్ కనిపించనుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ. వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ తప్పనిసరి కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను వాట్సప్ భారత్‌లో పరీక్షిస్తోంది. పలు వినియోగదారులను పుట్టిన తేదీ నమోదు చేయమని కోరుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/whatsapp-tests-date-of-birth-verification-feature-in-india-amid-dpdp-compliance-1882742.html"}]}]}