{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wheat-protection-hacks-vamtimtloni-ee-chinna-vastuvulato-godhuma","title_te":"Wheat Protection Hacks: వంటింట్లోని ఈ చిన్న వస్తువులతో గోధుమల్లో పురుగులు ఖేల్ ఖతం!","section":"తాజా","status_line":"Wheat Protection Hacks: వంటింట్లోని ఈ చిన్న వస్తువులతో గోధుమల్లో పురుగులు ఖేల్ ఖతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47315","date":"2026-07-31T15:30:10.000Z","title_te":"Wheat Protection Hacks: వంటింట్లోని ఈ చిన్న వస్తువులతో గోధుమల్లో పురుగులు ఖేల్ ఖతం!","body_te":"భారత్‌లో అత్యధిక మంది ప్రజలకు ఆహారంగా ఉపయోగపడే గోధుమలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడం పెద్ద సవాలు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ధాన్యం కొద్దిరోజులకే తేమ చేరి, పురుగులు పట్టి పాడైపోతుంటుంది. దీనిని నివారించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రసాయన పురుగుమందులను వాడుతుంటారు. అయితే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-protect-wheat-from-insects-with-simple-kitchen-hacks-1877868.html"}]}]}