{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wi-fi-imtlo-vai-phai-vaadutunnaaraa-ee-chinna-tappu-cheste-mee-a","title_te":"Wi-Fi: ఇంట్లో వై-ఫై వాడుతున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయినట్లే..","section":"తాజా","status_line":"Wi-Fi: ఇంట్లో వై-ఫై వాడుతున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయినట్లే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45689","date":"2026-07-30T15:35:43.000Z","title_te":"Wi-Fi: ఇంట్లో వై-ఫై వాడుతున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయినట్లే..","body_te":"మీ ఇంట్లో వైఫై వాడుతున్నారా.. అయితే ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు గెస్ట్ వైఫై ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా గెస్ట్‌లు కేవలం ఇంటర్నెట్‌ను మాత్రమే యాక్సెస్ చేయగలగుతారు. మీరు గెస్ట్ వైఫై పాస్‌వర్డ్‌ను కూడా సులువుగా మార్చుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/using-home-wi-fi-enable-guest-wifi-to-protect-your-devices-from-cyber-threats-1877082.html"}]}]}