{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wife-2-daughters-swept-away-varadallo-kaarulo-kottukupoyina-bhaa","title_te":"Wife, 2 Daughters Swept Away | వరదల్లో కారులో కొట్టుకుపోయిన భార్య, కుమార్తెలు.. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి","section":"తాజా","status_line":"Wife, 2 Daughters Swept Away | వరదల్లో కారులో కొట్టుకుపోయిన భార్య, కుమార్తెలు.. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47251","date":"2026-07-31T14:18:01.000Z","title_te":"Wife, 2 Daughters Swept Away | వరదల్లో కారులో కొట్టుకుపోయిన భార్య, కుమార్తెలు.. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి","body_te":"Wife, 2 Daughters Swept Away | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో ప్రయాణించాడు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వంతెనపై కారు నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహానికి అది కొట్టుకుపోగా ఒక చెట్టుకుని పట్టుకుని అతడు ప్రాణాలు కాపాడుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/man-clings-to-tree-as-wife-2-daughters-swept-away-in-suv-in-maharashtra-2469115"}]}]}