{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wildfire-phraans-speyin-sa-riha-ddullo-bhaaree-kaarchichchu-2-50","title_te":"Wildfire | ఫ్రాన్స్‌, స్పెయిన్ స‌రిహ‌ద్దుల్లో భారీ కార్చిచ్చు.. 2.50 ల‌క్ష‌ల మంది సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు","section":"తాజా","status_line":"Wildfire: స్పెయిన్‌, ఫ్రాన్స్‌ సరిహద్దుల్లో కార్చిచ్చు.. 2లక్షల మందికి పైగా తరలింపు","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-25T14:48:03.799Z"},"facts":[],"events":[{"id":"event-37137","date":"2026-07-25T12:33:39.000Z","title_te":"Wildfire | ఫ్రాన్స్‌, స్పెయిన్ స‌రిహ‌ద్దుల్లో భారీ కార్చిచ్చు.. 2.50 ల‌క్ష‌ల మంది సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు","body_te":"Wildfire | ఫ్రాన్స్, స్పెయిన్ (France, Spain) సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు (Wildfire) సంభవించింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్న‌ది. ఈ క్రమంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/wildfires-in-spain-and-france-force-evacuation-of-more-than-250000-people-2462598"}]},{"id":"event-37268","date":"2026-07-25T12:00:17.000Z","title_te":"Wildfire: స్పెయిన్‌, ఫ్రాన్స్‌ సరిహద్దుల్లో కార్చిచ్చు.. 2లక్షల మందికి పైగా తరలింపు","body_te":"Wildfire: స్పెయిన్‌, ఫ్రాన్స్‌ సరిహద్దుల్లో కార్చిచ్చు.. 2లక్షల మందికి పైగా తరలింపు Eenadu France Spain Wild Fire: ఫ్రాన్స్, స్పెయిన్‌లను దహించేస్తున్న కార్చిచ్చు.. రెండు లక్షల మంది తరలింపు News18 Telugu France Wildfires: ఫ్రాన్స్‌లో వ్యాపిస్తున్న దావాన‌లం.. బోట్ల‌లో వంద‌లాది టూరిస్టుల త‌ర‌లింపు Namasthe Telangana ఫ్రాన్స్, స్పెయిన్ లలో దావాగ్ని - పడవల్లో వందలాదిమంది తరలింపు Prajasakti France wildfire : ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో లక్షలాది మందితరలింపు... స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి Telugu Post","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxON3Bsd2Q2MVhNbUNzNHMwQVJLWUxyN2h4eGF2Tl9VMEVPdlNfaGpZa05MZ25FaS1LYy14U2pQSjJEaDFkQUlNeVFvWEhMb1NZQmM5TGdFbXVLQWR3WFJuOXAwTWEzVXgwWkVVcUJkNF9vVWJtR3VvMTlsd2MwbEpnV0JPdjNPSEN2VFdTU0dJNGpfTXpHVk8yQXM5OERtWDcwWVVzbG0ySzJEcHdXU0lSN2JzWHVCY2ppOFpJ?oc=5"}]}]}