{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"williams-sisters-aata-adirinaa-viliyams-sista-rs-ku-vija-yam-da","title_te":"Williams Sisters | ఆట అదిరినా.. ‘విలియమ్స్ సిస్ట‌ర్స్‌’కు విజ‌యం ద‌క్క‌లే..!","section":"తాజా","status_line":"Williams Sisters | ఆట అదిరినా.. ‘విలియమ్స్ సిస్ట‌ర్స్‌’కు విజ‌యం ద‌క్క‌లే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76689","date":"2026-08-18T10:30:50.000Z","title_te":"Williams Sisters | ఆట అదిరినా.. ‘విలియమ్స్ సిస్ట‌ర్స్‌’కు విజ‌యం ద‌క్క‌లే..!","body_te":"Williams Sisters: కోర్టులోకి దిగారంటే తిరుగులేని ఆధిప‌త్యంతో రికార్డులు బ‌ద్ధ‌లుకొట్టే సెరీనా విలియ‌మ్స్, వీన‌స్ విలియ‌మ్స్‌లు నాలుగేళ్ల త‌ర్వాత డబుల్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓట‌మి చ‌విచూశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/williams-sisters-knocked-out-from-cincinati-open-2487209"}]}]}