{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wine-vain-taage-vaarilo-ra-kta-naalaallo-ta-ggina-kovvu-nilva-lu","title_te":"Wine | వైన్ తాగే వారిలో ర‌క్త‌నాళాల్లో త‌గ్గిన కొవ్వు నిల్వ‌లు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","section":"తాజా","status_line":"Wine | వైన్ తాగే వారిలో ర‌క్త‌నాళాల్లో త‌గ్గిన కొవ్వు నిల్వ‌లు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T15:41:35.934Z"},"facts":[],"events":[{"id":"event-65544","date":"2026-08-11T15:11:20.000Z","title_te":"Wine | వైన్ తాగే వారిలో ర‌క్త‌నాళాల్లో త‌గ్గిన కొవ్వు నిల్వ‌లు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","body_te":"మధుమేహంతో బాధపడుతున్నవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్‌ ఏర్పడటం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుంది. అయితే వైన్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమంది మధుమేహుల్లో రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లాక్‌ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనం సూచించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/study-says-people-who-drink-wine-the-fat-deposits-in-their-arteries-reduced-2480480"}]}]}