{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-alive-at-last-rites-mahila-maranimchinatlu-daaktarlu-praka","title_te":"Woman alive At Last Rites | మహిళ మరణించినట్లు డాక్టర్లు ప్రకటన.. అంత్యక్రియలకు తరలిస్తుండగా శరీరంలో కదలిక","section":"తాజా","status_line":"Woman alive At Last Rites | మహిళ మరణించినట్లు డాక్టర్లు ప్రకటన.. అంత్యక్రియలకు తరలిస్తుండగా శరీరంలో కదలిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T14:17:27.322Z"},"facts":[],"events":[{"id":"event-47187","date":"2026-07-31T13:46:17.000Z","title_te":"Woman alive At Last Rites | మహిళ మరణించినట్లు డాక్టర్లు ప్రకటన.. అంత్యక్రియలకు తరలిస్తుండగా శరీరంలో కదలిక","body_te":"Woman alive At Last Rites | ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అంత్యక్రియల కోసం వాహనంలో తరలిస్తుండగా ఆమె శరీరంలో కదలికలను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా ఆ మహిళ బతికే ఉన్నట్లు తెలుసుకుని చికిత్స అందిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/woman-declared-dead-by-bareilly-hospital-revives-while-being-taken-for-last-rites-2469097"}]}]}