{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-biryani-mahilanu-champi-soot-kesulo-sareera-bhaagaalu-kukk","title_te":"Woman Biryani | మహిళను చంపి.. సూట్‌కేసులో శరీర భాగాలు కుక్కి.. మిగిలిన వాటితో బిర్యానీ!","section":"తాజా","status_line":"Woman Biryani | మహిళను చంపి.. సూట్‌కేసులో శరీర భాగాలు కుక్కి.. మిగిలిన వాటితో బిర్యానీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T05:24:30.976Z"},"facts":[],"events":[{"id":"event-84373","date":"2026-08-23T03:58:04.000Z","title_te":"Woman Biryani | మహిళను చంపి.. సూట్‌కేసులో శరీర భాగాలు కుక్కి.. మిగిలిన వాటితో బిర్యానీ!","body_te":"Woman Biryani | ఆగ్రా రైల్వేస్టేషన్‌లో సూట్‌కేస్‌లో మహిళ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. 350కిపైగా సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఇంటిని గుర్తించగా.. అక్కడ బిర్యానీ పాత్రలోనూ మానవ శరీర భాగాలు కనిపించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/odisha-woman-murdered-in-chennai-body-parts-put-in-suitcase-and-cooked-as-biryani-2491906"}]}]}