{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-elopes-with-lover-priyudito-paaripoyina-bhaarya-atadito-vi","title_te":"Woman elopes with lover | ప్రియుడితో పారిపోయిన భార్య.. అతడితో వివాహం జరిపించిన భర్త","section":"తాజా","status_line":"Woman elopes with lover | ప్రియుడితో పారిపోయిన భార్య.. అతడితో వివాహం జరిపించిన భర్త","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45220","date":"2026-07-30T10:46:49.000Z","title_te":"Woman elopes with lover | ప్రియుడితో పారిపోయిన భార్య.. అతడితో వివాహం జరిపించిన భర్త","body_te":"Woman elopes with lover | ఒక వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. భార్య కోసం భర్త వెతకగా, ప్రియుడితో కలిసి ఉన్న ఆమె కనిపించింది. అయితే ఇంటికి తిరిగి వచ్చేందుకు భార్య నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో ఆమె పెళ్లిని భర్త జరిపించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradesh-woman-elopes-with-lover-husband-gets-them-married-after-she-refuses-to-return-home-2467768"}]}]}