{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-forced-to-lick-spit-atyaachaarampai-mahila-phiryaadu-ummi","title_te":"Woman forced to lick spit | అత్యాచారంపై మహిళ ఫిర్యాదు.. ఉమ్మి నాకించి శిక్షించిన పంచాయతీ","section":"తాజా","status_line":"Woman forced to lick spit | అత్యాచారంపై మహిళ ఫిర్యాదు.. ఉమ్మి నాకించి శిక్షించిన పంచాయతీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51857","date":"2026-08-03T11:23:12.000Z","title_te":"Woman forced to lick spit | అత్యాచారంపై మహిళ ఫిర్యాదు.. ఉమ్మి నాకించి శిక్షించిన పంచాయతీ","body_te":"Woman forced to lick spit | తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ ఆరోపించింది. అయితే పంచాయతీ పెద్దలు ఆమెను బహిరంగంగా శిక్షించారు. ఆ మహిళతో పాటు నిందితుడితో బలవంతంగా ఉమ్మి నాకించారు. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/woman-files-rape-complaint-panchayat-punishes-her-forces-her-to-lick-spit-in-bihars-begusarai-2472049"}]}]}