{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-found-hanging-kottagaa-pellaina-dampatula-madhya-godava-vi","title_te":"woman found hanging | కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య గొడవ.. విషం సేవించిన భర్త, ఉరి వేసుకున్న భార్య","section":"తాజా","status_line":"woman found hanging | కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య గొడవ.. విషం సేవించిన భర్త, ఉరి వేసుకున్న భార్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55643","date":"2026-08-05T15:27:32.000Z","title_te":"woman found hanging | కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య గొడవ.. విషం సేవించిన భర్త, ఉరి వేసుకున్న భార్య","body_te":"woman found hanging | కొత్తగా పెళ్తైన దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భర్త విషం సేవించాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఉన్న భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి కుటుంబం ఆమెను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradeshs-jhansi-woman-found-hanging-husband-critical-after-consuming-poison-post-argument-2474427"}]}]}