{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-kills-daughter-in-law-gruhahimsapai-kodalu-phiryaadu-panim","title_te":"Woman Kills Daughter-In-Law | గృహహింసపై కోడలు ఫిర్యాదు.. పనిమనిషితో హత్య చేయించిన అత్త","section":"తాజా","status_line":"Woman Kills Daughter-In-Law | గృహహింసపై కోడలు ఫిర్యాదు.. పనిమనిషితో హత్య చేయించిన అత్త","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80257","date":"2026-08-20T11:46:27.000Z","title_te":"Woman Kills Daughter-In-Law | గృహహింసపై కోడలు ఫిర్యాదు.. పనిమనిషితో హత్య చేయించిన అత్త","body_te":"Woman Kills Daughter-In-Law | గృహహింసపై కోడలు ఫిర్యాదు చేయడంపై అత్త పగ పెంచుకున్నది. పనిమనిషికి డబ్బులు ఇచ్చి కోడలను హత్య చేయించింది. ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారిపడి మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కోడలి తండ్రి ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mumbai-woman-pays-househelp-rs-3-lakh-to-kill-daughter-in-law-over-domestic-violence-case-2489073"}]}]}