{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-kills-husband-raayito-talapai-kotti-bhartanu-champina-bhaa","title_te":"Woman Kills Husband | రాయితో తలపై కొట్టి భర్తను చంపిన భార్య.. సహకరించిన కుమార్తె, ఆమె ప్రియుడు","section":"తాజా","status_line":"Woman Kills Husband | రాయితో తలపై కొట్టి భర్తను చంపిన భార్య.. సహకరించిన కుమార్తె, ఆమె ప్రియుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61984","date":"2026-08-09T11:10:51.000Z","title_te":"Woman Kills Husband | రాయితో తలపై కొట్టి భర్తను చంపిన భార్య.. సహకరించిన కుమార్తె, ఆమె ప్రియుడు","body_te":"Woman Kills Husband | కుమార్తె ప్రేమ వ్యవహారంపై గొడవ నేపథ్యంలో భర్తకు మత్తుమందు ఇచ్చి రాయితో తలపై కొట్టి భార్య హత్య చేసింది. కూతురు, ఆమె ప్రియుడు దీనికి సహకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చాలా కాలం తర్వాత ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradesh-woman-smashes-husband-to-death-with-stone-daughter-her-boyfriend-helped-2478364"}]}]}