{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-raped-murdered-mahilanu-kidnaap-chesi-saamoohika-atyaachaa","title_te":"Woman Raped, Murdered | మహిళను కిడ్నాప్‌ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య","section":"తాజా","status_line":"Woman Raped, Murdered | మహిళను కిడ్నాప్‌ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81898","date":"2026-08-21T13:19:25.000Z","title_te":"Woman Raped, Murdered | మహిళను కిడ్నాప్‌ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య","body_te":"Woman Raped, Murdered | ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఒక మహిళను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ఒక బావిలో పడేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/woman-kidnapped-outside-home-by-4-men-raped-and-murdered-in-karnatakas-raichur-2490265"}]}]}