{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-run-over-by-thar-pani-manishipaiki-thaar-ekkimchi-aasupatr","title_te":"Woman Run Over By Thar | పని మనిషిపైకి థార్‌ ఎక్కించి, ఆసుపత్రికి తీసుకెళ్లి.. అదే స్థలంలో మృతదేహాన్ని పడేసిన మహిళ","section":"తాజా","status_line":"Woman Run Over By Thar | పని మనిషిపైకి థార్‌ ఎక్కించి, ఆసుపత్రికి తీసుకెళ్లి.. అదే స్థలంలో మృతదేహాన్ని పడేసిన మహిళ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T12:20:30.894Z"},"facts":[],"events":[{"id":"event-21466","date":"2026-07-16T11:51:24.000Z","title_te":"Woman Run Over By Thar | పని మనిషిపైకి థార్‌ ఎక్కించి, ఆసుపత్రికి తీసుకెళ్లి.. అదే స్థలంలో మృతదేహాన్ని పడేసిన మహిళ","body_te":"Woman Run Over By Thar | ఒక మహిళ థార్ వాహనాన్ని రివర్స్ చేసింది. పార్కింగ్‌ ఏరియాలో నిద్రిస్తున్న పని మనిషిపైకి ఆ వాహనాన్ని ఎక్కించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని తీసుకొచ్చి పార్కింగ్‌ ఏరియాలో పడేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/woman-run-over-by-thar-owner-woman-takes-her-to-hospital-dumps-body-back-at-spot-in-gurugram-2453188"}]}]}